Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో 99% పూర్తయిన SIR ప్రక్రియ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 7:40 PM వికారాబాద్General
పరిగిలో 99% పూర్తయిన SIR ప్రక్రియ - Udayam
పరిగి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ 99% పూర్తయినట్లు SIR ఇన్‌చార్జ్ జంగా రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ నాయకులు, BLAల సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు. మిగిలిన రెండు రోజుల్లో 100% పూర్తి చేస్తామని, అర్హులైన ఓటర్లు వెంటనే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని కోరారు.

Comments

G
Loading comments...