వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల ధాటికి పరిగి మున్సిపాలిటీలోని 5వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు నరకం చూస్తున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని, ఇప్పటికైనా వెంటనే రోడ్డు నిర్మించి తమ సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

