వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండలం రాఘవపూర్, కుదవానపూర్, సయ్యద్‌పల్లి గ్రామాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షురాలు అనసూయ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నాయకులు బూత్‌స్థాయిలో జాబితాను పరిశీలించారు.
అర్హులంతా కొత్త ఓటు నమోదు, సవరణలు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

