Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ

Follow Udayam on Google
K. Anjaiah Oct 04, 2026 9:28 PM వికారాబాద్General
పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్  కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ - Udayam
హైదరాబాద్‌లోని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) నివాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే TRR గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...