Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:58 AM వికారాబాద్General
పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు - Udayam
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...