Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి 10వ వార్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు స్థల పరిశీలన

Follow Udayam on Google
dasari naveen kumar Aug 14, 2026 10:52 AM వికారాబాద్General
పరిగి 10వ వార్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు స్థల పరిశీలన - Udayam
పరిగి మున్సిపాలిటీ 10వ వార్డులో లో-వోల్టేజీ, విద్యుత్ అంతరాయాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం కౌన్సిలర్ రవికుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత కొమ్ము చంద్రశేఖర్ విద్యుత్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు పూర్తి చేసి నిరంతర విద్యుత్ అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...