Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో అర్చకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
రవళి దేవి Aug 10, 2026 6:38 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో అర్చకుడి ఆత్మహత్య - Udayam
మక్తల్‌లోని ఓ గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరబ్ మిశ్రా (23) ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన మిత్రుడికి వాట్సాప్‌ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...