Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు నుంచి పలు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Jul 29, 2026 7:56 AM అల్ ఇండియా జాతీయ
ఆగస్టు నుంచి పలు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం - Udayam Digital
పశ్చిమాసియా సంక్షోభం, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావంతో ఆగస్టు నుంచి పలు ఉత్పత్తుల ధరలు 6-8% వరకు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలు, దుస్తులు, ప్యాసింజర్ వాహనాలు, ప్యాకేజ్డ్ టీ, హెయిర్ ఆయిల్ ధరలు పెరగనున్నాయి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై 4-6%, నిత్యావసర వస్తువులపై 3-5% వరకు పెంపు ఉండొచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...