వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరల్లో మార్పు నమోదైంది. క్వింటా సూక పల్లికాయ రూ.7,220, పచ్చి పల్లికాయ రూ.4,100, మొక్కజొన్న రూ.2,585 ధర పలికాయి.
5531 రకం మిర్చికి క్వింటాకు రూ.19,800 ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే సూక పల్లికాయ, మొక్కజొన్న ధరలు తగ్గగా, పచ్చి పల్లికాయ ధర పెరిగింది.
Comments
Loading comments...

