వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్, డీసీ, ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్‌లోని వైకుంఠధామాన్ని తనిఖీ చేశారు.
దహన వేదికలు, వెయిటింగ్ షెడ్లు, మార్గాలు, నీరు, విద్యుత్, లైటింగ్ సౌకర్యాలను పరిశీలించారు. పరిసరాల్లోని పిచ్చిమొక్కలు, చెత్త, బూడిదను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

