వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్ కాలనీ పరిధిలోని ప్రగతినగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. నేడు 3వ రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు వారి ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఏర్పాట్లు, నిమజ్జన సరళిని పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

