Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రగతి సిటీల్లో వరంగల్‌కు చోటు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 5:06 PM వరంగల్General
ప్రగతి సిటీల్లో వరంగల్‌కు చోటు - Udayam
దేశవ్యాప్తంగా ఎంపికైన 50 ప్రగతి సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్‌తో పాటు గ్రేటర్‌ వరంగల్‌కు చోటు లభించింది. SWM Rules-2026, 4-వే సోర్స్‌ సెగ్రిగేషన్‌, వాట్సాప్‌ ఫిర్యాదుల వ్యవస్థను ఆవిష్కరించారు. వరంగల్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల వేర్పాటు, ప్రాసెసింగ్‌, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...