వార్తలకు తిరిగి వెళ్లండి

పంచతత్వ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఆనందనగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బృంద సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం అందరూ కలిసి అల్పాహారం చేశారు.
Comments
Loading comments...

