వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి నివారించేందుకు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రిలో ప్రివెంటివ్ అంకాలజీ విభాగం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ విభాగంలో ఉచిత స్క్రీనింగ్, హెచ్‌పీవీ టీకాల పంపిణీతో పాటు క్యాన్సర్ నివారణపై అవగాహన సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.
Comments
Loading comments...

