Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభలోనూ పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 31, 2026 6:06 PM ఆల్ ఇండియాజాతీయ
రాజ్యసభలోనూ పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం - Udayam Digital
లోక్‌సభ తరువాత రాజ్యసభ కూడా యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్‌లకు పాల్పడే వ్యక్తిగత దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.

Comments

G
Loading comments...