Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు

Follow Udayam on Google
Rajesh Jun 20, 2026 12:42 PM జాతీయంGeneral
రాష్ట్రపతి ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు - Udayam
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిరాడంబరత, అంకితభావం దేశ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషి అద్వితీయమని ప్రధాని, ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...