Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దు గ్రామాల విద్యార్థులతో రాష్ట్రపతి భేటీ

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 4:23 PM ఆల్ ఇండియా జాతీయ
సరిహద్దు గ్రామాల విద్యార్థులతో రాష్ట్రపతి భేటీ - Udayam
కుమావూన్‌ సరిహద్దు గ్రామాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా వారు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాష్ట్రపతి ముర్ము ముచ్చటించారు. జాతీయ సమగ్రత యాత్రలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...