Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లలో ముత్యాలమ్మ తల్లికి బోనాల సమర్పణ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 12:13 PM మహబూబాబాద్ General
గార్లలో ముత్యాలమ్మ తల్లికి బోనాల సమర్పణ - Udayam
శ్రావణమాసం సందర్భంగా గార్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో బైండ్ల కులస్థులు ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. వ్యాధులు ప్రబలకుండా కాపాడాలని అమ్మవారిని కోరుతూ వారు ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్, మాజీ సర్పంచ్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...