Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇక మీదట ఇన్‌స్టా రీల్సే: మోదీ

Follow Udayam on Google
Sai Nath Nov 12, 2026 2:21 PM జాతీయంGeneral
ఇక మీదట ఇన్‌స్టా రీల్సే: మోదీ - Udayam
జర్నలిజంలో సాంకేతికతతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన దీపావళి మిలన్‌ కార్యక్రమంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ.. గతంలో మీడియా సమావేశాల ప్రసారానికి ఓబీ వ్యాన్లు ఉపయోగించేవారని, ఇప్పుడు మొబైల్‌ ఫోన్లే ఆ పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...