వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్సు డిపో పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి పరిశీలించారు. దసరా నాటికి డిపోను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డిపో ప్రారంభంతో ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

