Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:25 AM చిత్తూరుGeneral
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి - Udayam
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కుప్పం టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...