వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో లడ్డూలను బుక్ చేసుకుని, కోడ్ నమోదు చేస్తే ప్రసాదం పొందేలా విధానం రూపొందిస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో 4 నుంచి 5 మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కసారి ఒకటి నుంచి ఆరు లడ్డూల వరకు పొందే అవకాశం కల్పించనున్నారు.
Comments
Loading comments...

