Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:39 AM నిర్మల్ General
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు  - Udayam
గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆష్టా పుష్కర ఘాట్‌ అభివృద్ధి పనులు చేపట్టి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆష్టా సర్పంచ్‌ లావణ్య శ్రీనివాస్‌ కోరారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాలకు అధికారులను నియమించి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ముధోల్‌ మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...