Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0’కు సన్నాహాలు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:28 PM జాతీయంGeneral
‘భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0’కు సన్నాహాలు - Udayam
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0ను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ తయారీదారుగా భారత్‌ ఎదుగుతోందన్నారు. కొత్త విధానంలో వాహన భద్రతతో పాటు పాదచారుల రక్షణ, ప్రమాదాల నివారణ సాంకేతికతలు, ప్రమాదానంతర సంరక్షణను కూడా పరీక్షించనున్నారు. భారత్‌ ఎన్‌క్యాప్‌ పరీక్షలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే 75% తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు.

Comments

G
Loading comments...