Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో గర్భిణి ఆత్మహత్య

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 11, 2026 12:21 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో గర్భిణి ఆత్మహత్య - Udayam
ఆదిలాబాద్ భుక్తాపూర్‌కు చెందిన ముస్కాన్ అనే గర్భిణి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పి కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి మహమూద్ ఫిర్యాదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Comments

G
Loading comments...