Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్‌లో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:55 AM కామరెడ్డిGeneral
బిక్కనూర్‌లో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్ - Udayam
బిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలను మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆరోగ్య విధాన పరిషత్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆశా కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...