Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 09, 2026 1:37 PM నిజామాబాద్General
 ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య - Udayam
ధర్పల్లి మండలంలోని దమ్మన్నాపేట్ తండాకు చెందిన విజయ్‌కుమార్ (తండ్రి: సీతారామ్) ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా రెండు రోజుల పాటు చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...