వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ రూరల్ PS పరిధిలోని రేపల్లె గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో యువకుడి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి అలంపూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు DSP మొగిలయ్య తెలిపారు. రిమాండ్కు తరలించిన వారిలో టి.వీరన్న, పరశురాములు, వెంకటేశ్, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్న ఉన్నారు.
Comments
Loading comments...

