వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని జిల్లా శిక్షణ కేంద్రంలో శుక్రవారం 101 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్ రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ పి. జగదీష్ తనిఖీ చేశారు. ముందుగా శిక్షణార్థుల గౌరవ వందనం స్వీకరించి, కవాతు తీరును పరిశీలించారు.
ఈనెల 7న జరిగే వేడుకకు సీటింగ్, మైక్ సిస్టమ్ ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Comments
Loading comments...

