వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిత్తూరు డీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పోలీసు కవాతు రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పరిశీలించారు.
జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, సాయుధ పోలీసు బలగాల పరేడ్‌తో పాటు పోలీస్ డాగ్ స్క్వాడ్ ప్రదర్శనను వీక్షించారు. వేడుకలకు వచ్చే ప్రముఖులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రత,,చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

