Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరేడ్ గ్రౌండ్‌లో ఎక్కడికక్కడ చెత్త

Follow Udayam on Google
G,SATHISH Sep 20, 2026 9:46 AM హైదరాబాద్General
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పలు ఈవెంట్లు, కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భోజన వ్యర్థాలు, బిర్యానీ ప్యాకెట్లు, వినియోగించిన ప్లేట్లు, గ్లాసులను అక్కడే వదిలివెళ్లినట్లు క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రౌండ్‌లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...