Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరేడ్ గ్రౌండ్ మెట్రోలో మాక్ డ్రిల్

Follow Udayam on Google
Girish Bidkar Sep 26, 2026 10:58 PM హైదరాబాద్తెలంగాణ
పరేడ్ గ్రౌండ్ మెట్రోలో మాక్ డ్రిల్ - Udayam
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందన, సన్నద్ధతను పరిశీలించడంతో పాటు భద్రతా లోపాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వేళ వేగంగా స్పందించేలా సిబ్బందికి సూచనలు చేశారు.

Comments

G
Loading comments...