Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల వనరుల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి

Follow Udayam on Google
సాయి తేజ Jul 28, 2026 2:47 PM నిజామాబాద్General
జల వనరుల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి - Udayam
విహార యాత్రలకు వెళ్లి జల వనరుల్లో యువత, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు వస్తున్నాయి. జలాశయాలు, చెరువులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ గోడలు ఏర్పాటు చేయడంతో పాటు లైఫ్‌ జాకెట్లు, నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...