వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి నిర్వహించారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె తెలిపారు.
గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొంటూ, మూడేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు.
Comments
Loading comments...

