వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో కరీంనగర్‌లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. మాజీ కార్పొరేటర్ కంసాలి శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ నాయకులను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని శ్రీనివాస్ ఆరోపించారు. ముందస్తు అరెస్టులతో తమ పోరాట స్వరాన్ని నొక్కలేరని అన్నారు.
Comments
Loading comments...

