Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 8:21 AM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్ - Udayam
హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాకు వెళ్లకుండా కామారెడ్డి మండలానికి చెందిన పలువురు ఆశా వర్కర్లను దేవునిపల్లి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 4 గంటల సమయంలో వారి ఇళ్లకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సరికాదని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...