Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలి

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 5:26 PM నిర్మల్ General
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలి - Udayam
రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టిందని, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయడంతో పాటు ఖరీఫ్, రబీ పంటలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకురావాన్నారు.

Comments

G
Loading comments...