వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాని మోదీ 76వ జన్మదినం సందర్భంగా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన విద్యార్థిని దొబ్బల బ్లెస్సి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. మర్రి , రాగి తదితర విత్తనాలతో తయారు చేసిన సుమారు 2వేల విత్తన బంతులతో ప్రధాని చిత్రపటాన్ని రూపొందించింది.
బద్దెనపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బ్లెస్సి ఏడో తరగతి చదువుతోంది.
Comments
Loading comments...

