Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి

Follow Udayam on Google
Sandeep Sep 30, 2026 2:04 PM నిర్మల్General
ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హిందువులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బాసర మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ మాట్లాడుతూ దేవుళ్లను పేద, ధనిక దేవుళ్లుగా విభజిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ముస్లిం ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు.

Comments

G
Loading comments...