వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రధాని మోదీని కలవనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జరిగే భేటీలో రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను వివరించనున్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశంలో ఇతర కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

