Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ పాలనపై రామగుండం ఎమ్మెల్యే ధ్వజం

Follow Udayam on Google
S. Kumar Oct 02, 2026 1:51 PM పెద్దపల్లిGeneral
భారతదేశంలో ప్రధాని మోదీ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ విమర్శించారు. గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో 13 వేల కోట్ల ఓట్లను బీజేపీ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...