Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని జన్మదిన అమ్మవారికి ప్రత్యేకపూజలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 3:27 PM విజయనగరంGeneral
ప్రధాని జన్మదిన అమ్మవారికి ప్రత్యేకపూజలు - Udayam
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో BJP SC మోర్పా జిల్లా అధ్యక్షులు పాండ్రంకి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, 108 కొబ్బరికాయలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ మోదీ సేవా స్ఫూర్తి దేశ ప్రజలకు మరింత స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...