Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రోడ్డు వేయండి మహా ప్రభు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 29, 2026 5:43 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రధాన రోడ్డు వేయండి మహా ప్రభు - Udayam
మేడ్చల్ : మచ్చబొల్లారం డివిజన్‌ పరిధిలోని అల్వాల్‌ హిల్స్‌ రోడ్డు నంబర్‌-11 నుంచి అరవింద్‌ ఎంక్లేవ్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలు, రాళ్లతో అధ్వానంగా మారింది. దీంతో విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని కాలనీవాసులు తెలిపారు. మౌలిక వసతుల పనులను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నామని, రహదారిపై వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.

Comments

G
Loading comments...