Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Babu Varun Oct 05, 2026 12:40 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట మండలం గజసింగారం స్టేజి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలంటే డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...