Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై రైతుల ధర్నా

Follow Udayam on Google
babu varun Sep 10, 2026 7:07 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రధాన రహదారిపై రైతుల ధర్నా - Udayam
గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతులు గురువారం బయటాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సరైన సమయానికి కరెంటు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సమయానికి కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...