Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 3:24 PM మంచిర్యాలGeneral
ప్రధాన రహదారిపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు - Udayam
జన్నారంలోని ప్రధాన రహదారిపై ఆర్అండ్ బి అధికారులు జిబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అలాగే ప్రధాన రహదారిపై వాహనాల వేగం కూడా ఎక్కువగా ఉండి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో బస్టాండ్, తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారిపై జిబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...