Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారి పక్కన కూరగాయల విక్రయాలు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:37 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రధాన రహదారి పక్కన కూరగాయల విక్రయాలు - Udayam
వేములవాడలో రెండో బైపాస్ రోడ్డు నుంచి దోబిగాట్ల వరకు ప్రధాన రహదారి పక్కనే కూరగాయల విక్రయాలు కొనసాగుతున్నాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ, సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...