Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరులో విద్యుత్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి సమీక్ష

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:08 AM బాపట్లGeneral
పర్చూరులో విద్యుత్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి సమీక్ష - Udayam
పర్చూరు ఏఎంసీ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...