Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరులో తీవ్ర ఉద్రిక్తత

Follow Udayam on Google
C.JHAN Aug 24, 2026 11:37 AM బాపట్లGeneral
పర్చూరులో తీవ్ర ఉద్రిక్తత - Udayam
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలనే డిమాండ్‌తో సోమవారం నల్లమడ రైతు సంఘం పిలుపునిచ్చిన బంద్‌తో నియోజకవర్గ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...