వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 6 మేజర్, 20 మైనర్ పంచాయతీలు కాగా, మండలానికి ఒక జడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
పర్చూరు, నాగులపాలెం, అన్నంబోట్లవారిపాలెం, నూతలపాడు, వీరన్నపాలెం, చెరుకూరు మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు రిజర్వేషన్లు, ఎన్నికల ప్రక్రియపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

